దివంగత సీఎం వైఎస్ రా జశేఖర్‌రెడ్డి బతికు న్నా.. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు మాత్రం ఆగేది కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Kiran Kumar Reddy | మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం తాను ఎలాంటి లాబీయింగ్ చేయలేదని వివరించారు. సోమవారం నాడు నెల్లూరులో పర్యటించిన కిరణ్‌కుమార్ రెడ్డి.. తనకు ముఖ�
గూడు దక్కింది.. గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఆనందోత్సాహాలతో మనిషి మనసు ఉరకలేసింది. బోరబండ డివిజన్ ఎన్ ఆర్ ఆర్ పురం (నూకల రాంచంద్రారెడ్డి పురం) కాలనీకి సంబంధించిన నాలుగు దశాబ్దాల స్వప్నం సాకారమైంది. పేద
BJP | కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీలో కొత్త కలకలాన్ని రేపింది. తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తూ వచ్చిన బీజేపీ ఒక్క సభతో ఆ అర్హత కోల్పోయింది. కాంగ్రెస్ తరహాలో బీజేపీ నేతలు బహిరం
Nallari Kirankumar Reddy | కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్త�