మాది కొలనుపాక. అక్కడ పనులేమీ లేకపోవడంతో రంగారెడ్డి జిల్లాలోని ప్రతాప్ సింగారానికి వలసొచ్చాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న సమయంలోనే నాన్న పక్షవాతం బారినపడ్డాడు. ఎన్ని దవాఖానాలు తిప్పినా ఫలితం లేకుం�
నకాశి కళాకారులంటే మొదట గుర్తుకు వచ్చేది నిర్మల్. అయితే, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ కనిపిస్తుంటారు. జగిత్యాలలోనూ మూడు కుటుంబాలు వందల ఏండ్ల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాయి. ఇంటిల్లిపాది ఉద�