హైదరాబాద్ అంటే ట్రాఫిక్ పద్మవ్యూహం.ఇది ఒకప్పటి మాట. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్డీపీ పథకంతో ఈ ట్రాఫిక్ సుడిగుండాలను ఒక్కొక్కటిగా ఫ్లై ఓవర్ల రూపంలో ఛేదిస్తున్నది.
Steel Bridge | హైదరాబాద్ నగరంలో మరో వంతెన అందుబాటులోకి రానున్నది. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభోత్సవం చేయనున్�