తగినంత జీతం..మంచి జీవితం.. సమాజంలో మంచి గౌరవం ఉన్నా మామకు ఉన్న రూ.300 కోట్ల ఆస్తి కోసం అత్యాశ పడింది ఓ కోడలు. అతడిని కారుతో ఢీ కొట్టి చంపించి ఆస్తి కాజేయాలనుకొంది.
Murder | మహారాష్ట్రలోని నాగ్పూర్, మహాలక్ష్మీ నగర్ ప్రాంతంలో శనివారం దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ పాన్ షాపు వద్ద శనివారం రాత్రి ఇద్దరు యువతులు జయశ్రీ, సవిత సిగరెట్లు కాల్చుతున్నారు.