నాగార్జునసాగర్ ఉప్పొంగుతున్నది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 2,95,652 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 18 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,49,732 క్యూసెక్కుల నీటిని స్పిల్వే మీదుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
Buffalo | రాష్ట్రంలో అటు సాగుకు, ఇటు తాగు నీటికి కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. సాగుకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. మంచి నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.