అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా..ఆ తర్వాత సడెన్ గా ఆగిపోయింది.
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది.