Aadhar Update | దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డ్ యూజర్లకు ఉడాయ్ మరోసారి భారీ ఉపశమనం కలిగించింది. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మే�
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ (Aadhaar) వివరాలు అప్డేట్ చేసకునేందుకు కల్పించిన గడువును మరోసారి పొడిగించింది.