వేగంగా మారుతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ తాజా వేరియంట్ భారత్, అమెరికా సహా పలు దేశాల్లో వ్యాప్తి చెందుతున్న తీరు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
రోనా వైరస్‌లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ‘ఎక్స్ఈ’ అని పేరు పెట్టారు. మిగతా అన్ని వేరియంట్లతో పోల్చితే ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటిం