girl child | ముస్తాబాద్ మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు | కేసీఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత లబ్దిదారులు ఆ ఇండ్లలో గృహప్రవేశం చేశారు.
మంత్రి కేటీఆర్ చొరవతో దశాబ్దాల కల సాకారం తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి కాలువ ద్వారా నీళ్లు ముస్తాబాద్ మండలం మద్దికుంట, చీకోడుకు గోదారమ్మ సీఎం చిత్రపటానికి జలాభిషేకం..రామన్నకు కృతజ్ఞతలు ఒకప్పుడు స