మన ఓటు బీజేపీకి పడ్డదంటే.. మన బాయికాడ మీటరు పడ్డట్టే జరిగేది రైతు కూలీల బతుకు ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక తెలంగాణ ఏమంటున్నదో దేశానికి చూపెట్టాలె.. కేసీఆర్ పిలుపు మునుగోడులో భారీగా ప్రజాదీవెన సభ.. సీఎంకు
వ్యవసాయ బావికి, ఇంట్లో గ్యాస్ బండకు దండంపెట్టి ఓటెయ్యండి మునుగోడు ప్రజాదీవెన సభలోముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ �