మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలనే వల్లించాడని, ఆధార రహిత ఆరోపణలు మినహా మరోటి లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపీని ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్కు ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. బీజేపీని అడ్డుకొనేందుకే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బీజేపీని ఎదుర్కొనే స్థ�