మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడంతో పాటు కాపులు ఐక్యతను చాటేoదుకు ప్రతి మున్నూరు కాపు యువత చైతన్యవంతులు కావాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టే హనుమండ్లు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ కోరుట్లలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుంచి, నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గడి బురుజు, డైమండ్ హోటల్, కొత్త బస్�