రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభల కార్యక్రమం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు నాల్గవ, చివరి విడత వార్డు సభలతో విజయవంతంగా ముగిసి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా 06, 07, 08, 09, 10, 18, 19, 20, 38, 39, 40 అలాగే 42 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు ని�