INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/20), రేణుకా సింగ్ (2/14), పూజా వస్త్రాకర్(2/31)లు చెలరేగడంతో పాకిస్థాన్ 108 పరుగులకే ఆలౌటయ్యింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్ పేసర్ పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టింది.