ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో తొలి అంచె సెమీఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీ అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 1-0తో టేబుల్ టాపర్ ముంబై సిటీ ఎఫ్‌సీపై అద్భుత విజయం సాధించింది.
ఏటీకేపై ముంబై ఘన విజయం మార్గవో: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5-1 తేడాతో ఏటీకే మోహన్‌బగాన్�