ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. త్వరలో ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీలో రెండు ఎలక్ట్రీషియన్‌తో పాటు ఒక ప్లంబర్ పోస్టుల నియామక�
ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో కొలువులకు మస్తు డిమాండ్ ఉంది. 32 పోస్టుల కోసం 2వేలకు పైగా దరఖాస్తులు రావడంతో పైరవీలూ అదే స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.