Gold price | కొద్దిరోజులుగా పరుగులు తీసిన బంగారం ధర మంగళవారం రాత్రి ప్రపంచ మార్కెట్లో దిగివచ్చింది. యూఎస్‌లో ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా పెరగడంతో ఔన్సు పుత్తడి ధర ఒక్కసారిగా 20 డాలర్�
బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.60 వేల దిగువకు రూ.59,800కి దిగొచ్చాయి. అంతకుముందు ధర రూ.60, 050గా ఉన్నది.