ముల్కి ఉద్యమం 1918 మొదలైంది. 1930 నుండి ఊపందుకొని, స్వతంత్ర భారతంలో కలసినతరువాత కూడా వినిపించింది. హైదరాబాద్ సంస్థానంలోనూ, సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ...
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు పోరాటాన్ని ముందుండి నడిపించి ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు. ఈ నేపథ్యంలో 1948 నుంచి 1952 వరకు తెలంగాణలో...