Mucherla Aruna | అలనాటి నటి ముచ్చర్ల అరుణ నివాసంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న ఆమె ఇంటిలో ఈ తనిఖీలు జరిగాయి.
పరిణామ క్రమంలో గొంగడి పురుగు ‘సీతాకోకచిలుక’గా మారుతుంది. ‘సీతాకోకచిలుక’ ముచ్చర్ల అరుణ పరిణామ క్రమమూ అలాంటిదే. డ్యాన్సర్ నుంచి నటిగా, నటి నుంచి గృహిణిగా, గృహిణి నుంచి ‘సోషల్' స్టార్‌గా మార్పు చెందుతూ వ�