రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ రాహూల్రాజ్ అన్నారు.
ముగ్గులు సంప్రదాయానికి ప్రతీక అని ఎంపీపీ పోటే శోభాబాయి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని దస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనంతపూర్లో జై దేవి రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల