తల్లి పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ యువకుడు స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు.. అదే సమయంలో మరో వ్యక్తి స్నేహితులతో వచ్చి మందు, డబ్బులు కావాలని అడుగగా.. ఇవ్వనని చెప్పాడు.
మృతుడు షారుఖ్ ఇంజనీర్ యూఏఈలో చేస్తున్న వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడని చెప్పారు.