Samantha | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన మార్నింగ్ రొటీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది (Morning routine). ఆరోగ్యం కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వివరించింది.
రోజూ ఉదయాన్ని మనం ఎలా ఆరంభిస్తాం..ఆహారంగా ఏం తీసుకుంటామనే దానిపై ఆ రోజు మనం ఎంత ఉత్సాహంగా, హుషారుగా ఉంటామనేది ఆధారపడిఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే ఆరోగ్యకర ఆహారం (Health Tips) తీసుకోవాలని పోషక