Hindu Man, Burqa-Clad Woman Harassed | హిందూ యువకుడు, బురఖా ధరించిన ముస్లిం యువతి స్కూటీపై కూర్చొన్నారు. నలుగురు ముస్లిం యువకులు వారి వద్దకు వచ్చారు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు కలిసి ఉండటంపై నిలదీశారు. వారిద్దరిని వేధించారు.
తిరువనంతపురం: కారులో ఫుడ్ తింటున్నందుకు తల్లీ, కుమారులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. కేరళలోని కొల్లం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆగస్ట్ 30న పరవూర్ బీచ్ సమీపంలో రద్దీగా ఉన్న రోడ్డు పక్కన నిలిపిన కారులో 44 ఏండ్ల మహి