పరిగి టౌన్ : పరిగి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మొహర్రం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి పాల్గొన్నారు. హిందూ ముస్లింలు కలిసి మెలిసి ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలని ఆయన సూచించా�
తాండూరు రూరల్ : తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో పీర్ల (మొహర్రం) పండుగ సందర్భంగా పీర్లను చావడీల్లో కూర్చోబెట్టారు. పండుగ సందర్భంగా తారతమ్యబేధం లేకుండా కలిసి కట్టుగా గ్రామాల్లో అసైదుల ఆడుతున్నారు. మహిళల