Third Empire | సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి అభినందనీయం. వ్యవసాయాన్ని బతుకుదెరువు కోణం నుంచి వాణిజ్య మార్గంలోకి తీసుకురావడం ముదావహం.
హైదరాబాద్ : భారతీయ రైతుల స్థాయిని పెంచడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.