రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల పూర్వ వైభవం తీసుకురావడానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న శాస్త్ర,సాంకేతిక రంగాలను ఉపయోగించి రజకులకు మోడ్రన్ ధోబీఘాట్లను నిర్మిస్తున్నది.
వేసవిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీలోని పందిరిగుట్ట వద్ద ఉ�