పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాల్లోనే గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా�
రూ.6కోట్లతో అన్ని హంగులతో షాద్నగర్, ఆమనగల్లు, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, మంచాల మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మిస్తున్నట్లు జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు.