చైనా మారుమూల ద్వీపాలను ఆక్రమించకుండా నిరోధించడానికి జపాన్ ఆత్మరక్షణ దళాలు ఆదివారం సైనిక విన్యాసాలు నిర్వహించాయి. షిజుకాలోని తూర్పు ఫుజి శిక్షణా ప్రాంతంలో జపాన్ ఈ వ్యాయామం చేపట్టింది.
బన్సీలాల్‌పేట్, మే 4: సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో మంగళవారం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. దవాఖానలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, వార్డు బాయ్‌లు, అటెండర్స్, సిబ్బందికి �