రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను నియంత్రించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవా�