మరాఠా కోటా ఉద్యమం హింసాత్మకంగా మారింది. కొందరు ఆందోళనకారులు సోమవారం ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో బీడ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్ ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.