బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ ప్రతిష్ట మసకబారిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో 13 గ్రామపంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో శుక్