Miss world | ప్రపంచ సుందరి (Miss world) కరోలినా బిలావ్స్కా (Karolina Bielawska) ప్రకృతి అందాలను వీక్షించేందుకు జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నది. ఆమెతోపాటు మిస్ వరల్డ్ ఇండియా (Miss World India) సైని శెట్టి (Sini Shetty), మిస్ వరల్డ్ కరేబియన్ (Miss World Car