ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ నిందితుడిని కాల్చిచంపిన పోలీసులు.. తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరిపారు.
Attempt murder | మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సూరారంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.