‘జెన్-జెడ్' అంటేనే.. హడావుడి జీవితం! అస్తవ్యస్తమైన జీవన విధానం! ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్‌లు.. అర్ధరాత్రి పార్టీలు.. నిద్రలేని రాత్రులు.. అన్నీ కలిసి ఈ తరానికి శాపంగా మారుతున్నాయి. వారిని సంతానానికి దూరం చే�
వీర్యంలో తగ్గిపోతున్న శుక్రకణాలు రసాయన ఎరువులు, జీవనశైలి కారణం మహిళల్లో పెరుగుతున్న గర్భస్రావాలు దేశంలో పెరుగుతున్న సంతాన లేమి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తున్న పురుగుల మందులు.. రేడియేషన్ దశా�