హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు పల్టీ కొట్ట గా, నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు సోమవారం మధ్యా హ్నం హైదరాబాద్ �
గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని పాలకవర్గం ఆలోచన విధానాలతో లాభాల బాటలో పయనిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.