జిల్లాలోని చెరువులు, కుంటలు, కాలువల్లో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా నీటిపారుదల శాఖ, ఇంజినీరింగ్ వి
మైనర్ ఇరిగేషన్, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్‌తోపాటు బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు.