రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో విద్యుత్తు (సవరణ) బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సోమవారం వెల్లడించారు.
స్మార్ట్‌సిటీ మిషన్ పథకాన్ని మరో ఏడాది పాటు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. జూన్ 30తో ఐదేళ్ల స్మార్ట్‌సిటీ మిషన్ పథకం ముగిసిన నేపథ్యంలో 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.