అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు సాధించడం, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.
Minister Harish Rao | దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కేసీఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మ గౌరవం పెంచారని చేశ�