ఇది కల్బుర్గి జిల్లా కమలాపుర తాలూకా చెంట-దుత్తర్గి గ్రామ రహదారి. ఇటీవలే దీన్ని వేశారు. స్థానికులు వట్టి చేతులతో తారు పొరల్ని తేలిగ్గా పెకిలిస్తున్నారు.
తన శాఖలో తలదూరుస్తున్నారంటూ ముఖ్యమంత్రి యెడియూరప్పపైనే మంత్రి ఈశ్వరప్ప ఆ రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయడం బీజేపీలో, బయటి పార్టీల్లో చర్చనీయాంశంగా తయారైంది.