కెనడాలో ఖలిస్థానీ అనుకూలురపై దాడులకు భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారంటూ కెనడా మంత్రి చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం శనివారం తీవ్రంగా మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, ఆధార రహితమైనవని
కెనడా మరోసారి భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. సిక్కు వేర్పాటువాదులు లక్ష్యంగా తమ దేశంలో హింసాత్మక దాడులు, బెదిరింపులకు భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారని కెనడా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించారు.