కనీస వేతనాల చట్టం-1948 రద్దయి దాని స్థానంలో వేతనాల కోడ్ -2019 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గతంలో వేతన ఉత్తర్వులను గెజిట్లో ప్రచురించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించడానికి హైకోర్టు అనుమతించింది.
తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల విభాగాల శాఖ ద్వారా నూతన వేతనాలపై జీవో 6ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కనీస వేతన చట్టాన్ని ఐటీసీ కర్మాగారంలో కూడా కాంట్రాక్టు కార్మికులకు అమలు చేయాల�