పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం ఇరాన్‌పై (Iran) ముందస్తు దాడులకు దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది.
Operation Sindoor | సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నది. శనివారం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.