Minister KTR | టెక్నాలజీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని, గత రెండేండ్లలో దేశంలో వచ్చిన టెక్ ఉద్యోగాల్లో 44 శాతం హైదరాబాద్ నుంచే వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
Minister KTR : మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్లోనే సృష్టించి�