హైదరాబాద్లో ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట మధ్య మెట్రో కారిడార్- 4 పనులకు అడ్డంకులు తొ లగిపోయాయి. సంబంధిత భూసేకరణపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది.
పాతనగరంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మిస్తున్న మె ట్రో మార్గం కోసం భూసేకరణ వేగంగా జరుగుతున్నదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.