ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తండ్రి బాటలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆసక్తి అందరికీ ఉంటుంది. దాన్ని అభిరుచిగా ఆరాధించడం కొందరికే సాధ్యం. ఈ ప్రయాణంలో నిజమైన సాధకుడు కష్టాలు ఎదురైనా చలించడు. మోసాలకు గురైతే కుంగిపోడు. అన్నీ భరిస్తాడు. ప్రతిసారీ మరింత కష్టపడతాడు. ఎంతో ఇష్టపడి