e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Tags Mega vaccination

Tag: mega vaccination

ఆంధ్రప్రదేశ్‌లో నేడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

నేడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించనుంది.

మెగా వ్యాక్సినేషన్‌ : సింగరేణిలో తొలిరోజు 7,500 మంది సిబ్బందికి టీకాలు

తొలిరోజు 7,500 మంది సిబ్బందికి టీకాలు | సింగరేణి వ్యాప్తంగా ఇవాళ మెగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ శిబిరం ప్రారంభమైంది. 12 ప్రాంతాల్లోని 40 కేంద్రాల్లో తొలిరోజు 7,500 మంది సిబ్బంది, కార్మికులకు టీకాలు వేశారు.

నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌

నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌ | కరోనాకు వ్యతిరేకంగా కార్మికులకు సింగరేణి సంస్థ నేటి నుంచి టీకాలు వేయనుంది. ఇందుకు మెగా టీకా డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు.

రేపటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌ : సీఎండీ శ్రీధర్‌

మెగా వ్యాక్సినేషన్‌ | సింగరేణి కార్మికులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు రేపటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు.