3BHK’ సినిమాలో భాగం అవ్వడం గర్వంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. చూసిన వారంతా బావుందని మెచ్చుకుంటుంటే ఆనందం ఉంది.
Meetha Raghunath Wedding | గతేడాది లాగే ఈ ఏడాది కూడా పెళ్లి బాజాలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్తో పాటు కృతికర్భందా, నటాషా దోషి తదితర సినీ ప్రముఖులు ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట�