అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
నల్లగొండ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్య�