సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వ�
నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మందులపై బార్కోడ్ తప్పనిసరి చేసింది. 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్కోడ్ ముద్రించాల్సి ఉంటుంది. ఇది 2023 ఆగస్టు 1నుంచి అమల్లోకి వస్తుంది.
పేషెంట్లకు మందులు అందజేసే రోబో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రశంస పటాన్చెరు, జూన్ 12: ఆమె అందమైన అమ్మాయి. ఎత్తు నాలుగు అడుగులు. రోగులకు మందులు ఇస్తుంది.. హోటల్లో సేవలూ చేస్తుంది. ఆకట్టుకొనే రూపంతో ఉన్న
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమున్న మందులు, మెడికల్ కిట్లను అందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.