నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేర కు మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చుంగ్తా అధికారులను ఆదేశించా�
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు.